Ad Code

Responsive Advertisement

సిరి క్రియేషన్స్ ఆడిషన్స్...!

Capture


నూతన నటీనటులకు సువర్ణ అవకాశం....


(6 ఫిబ్రవరి 2013) - (8 AM to 8 PM)




  • సిరి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న నూతన చిత్రానికి కధకు అనుగుణంగా నూతన నటీనటుల ఎంపిక జరుగుతుంది.

  • నటన - హీరో,హీరోయిన్,మదర్,ఫాదర్,ఫ్రెండ్,ప్రొఫెసర్

  • మీకు నచ్చిన డైలాగ్ 2 నిమిషాలు చెప్పాలి.

  • డాన్స్ మీకు  నచ్చిన పాటకు 2 నిమిషాలు చెయ్యాలి.

  • సాంగ్స్ సి.డి. లో మీరే తెచ్చుకోవాలి.

  • మీ బయో డేటా మరియు 2 ఫొటోస్ తెచ్చుకోవాలి. 


               ఆశక్తి గలవారు ఈ క్రింది తెలియపరచిన ఆడ్రెస్ కు హాజరుకాగలరు


Venue:-

Kuna's Guest House,

Bhagyanagar Studios,

Banjara Hills, Road No.14

Hyderabad.

Contact- 9849430795

9666364163

website: www.siricreations.com

Post a Comment

0 Comments